ప్రయాణికులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్ అందజేత

73చూసినవారు
ప్రయాణికులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్ అందజేత
రైలు ప్రయాణం చేస్తూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రయాణికులకు 8 సెల్ ఫోన్లు కనిపెట్టి తిరిగి అందించామని తుని జిఆర్పి ఎస్ ఐ అబ్దుల్ మారుఫ్ బుధవారం తెలిపారు. తుని, నర్సీపట్నం రోడ్డు, ఎలమంచిలి, అన్నవరం స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు CEIR సైట్ సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టి ప్రయాణికులు అందించామన్నారు. దీని విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్