సాయిబాబా నవరాత్రులు పురస్కరించుకొని భారీ అన్న సమారాధన నిర్వహించారు. తుని పట్టణంలో రామకృష్ణ కాలనీలో సాయిబాబా నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం సిద్ధాంతపు సత్తిబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాటులను చేశారు. మల్ల గణేష్, అల్లు రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు