తునిలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ

56చూసినవారు
విజయ సాయి రెడ్డి జర్నలిస్టుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తునిలో జర్నలిస్ట్ లు గురువారం నిరసన తెలియజేశారు. తుని పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ. విజయసాయి రెడ్డి జర్నలిస్ట్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పలువురు జర్నలిస్టులు అన్నారు.

సంబంధిత పోస్ట్