కాకినాడ:ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రూప దేవి

85చూసినవారు
కాకినాడ:ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రూప దేవి
కాకినాడ జిల్లా తునిపట్టణంలో బుధవారం ఉచిత వైద్యశిబిరం కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. మున్సిపల్ చైర్ పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమంచి శోభారాణి శిబిరాన్ని ప్రారంభించారు. హైమ నేత్రాలయం, శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ వైద్య బృందాలు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్, వీరమహిళ శ్రావణి, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్