కోటనందూరు: మండల వ్యాప్తంగా దట్టమైన పొగమంచు

79చూసినవారు
కోటనందూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శుక్రవారం దట్టమైన పొగ మంచు అలుముకుంది. మరోవైపు మంచు కారణంగా మండలంలో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు ప్రభావంతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి కనువిందు చేస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్