తుని ఉప్పరగూడెంలో గత వారం రోజులుగా సీజనల్ జ్వరాలు ప్రభలడంతో అనేకమంది మంచాన పడ్డారు. జ్వరాలు, కీళ్ల నొప్పులు, వంటి నొప్పులు, వాపులతో బాధపడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో, బుధవారం వైద్యుడు హరికృష్ణ ఆధ్వర్యంలో 75 మందిని పరీక్షించి మందులు అందజేశారు. వీరిలో 15 మందికి డెంగీ మలేరియా ఇతర పరీక్షలు చేయగా టైఫాయిడ్, వైరల్ జ్వరాలుగా అని వైద్యులు తెలిపారు. మల్ల గణేష్, సిద్ధాంతంపు సత్తిబాబు పాల్గొన్నారు