కాలుష్యాన్ని పెంచే ప్లాస్టిక్ వద్దు: కమిషనర్ వెంకట్రావు

62చూసినవారు
పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిద్దామని కమిషనర్ వెంకట్రావు గురువారం పిలుపునిచ్చారు. తుని పట్టణంలోని 7, 8 వార్డుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు ఇతర సామాగ్రిని వినియోగించవద్దని కాగితం నారా వస్త్రాలతో చేసిన సంచులు తదితరులు వాటిని వాడాలి అన్నారు. సానిటరీ ఇన్ స్పెక్టర్ జి. శేఖర్, రాజు, నాగు, బాలాజీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్