తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తృటిలో తప్పిన ప్రమాదం. బుధవారం తెల్లవారుజామున ఏరియా ఆసుపత్రి ట్రామ ఫ్రీ ఆపరేటెడ్ మెయిల్ వార్డ్ లో ఒక్కసారిగా స్లాబ్ సీలింగ్ పెచ్చులు. ఊడి పడడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. చికిత్స పొందుతున్న రోగి మంచం ప్రక్కన పడడంతో తృటిలో ప్రమాదం తప్పింది. రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే వేరే వార్డుకు మార్చాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.