రాజగోపాలవరం గ్రామ సర్పంచ్ యన్నంరెడ్డి లోవరెడ్డి అనుచరులతో కలిసి ఆదివారం జనసేనలో చేరారు. పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ప్రజల్లో పార్టీ ఆశయాలు విస్తరించి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాయకరావుపేటలో జరిగిన కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.