ఎస్. అన్నవరం ప్రసన్న వెంకటేశ్వరునికి అశ్వ వాహన సేవ

81చూసినవారు
తుని మండలం ఎస్. అన్నవరంలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం సాయంత్రం అశ్వ వాహన సేవ అత్యంత వైభవంగా జరిపించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కంకిపాటి జమీలు, మేగాదుల సత్యనారాయణ గోవింద మాలలు ధరించిన భక్తులు తదితరులు స్వామివారి సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్