శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన తలుపులమ్మ తల్లి

59చూసినవారు
తుని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో ఆదివారం భక్తులకు శాకాంబరిగా దేవిగా దర్శనమిచ్చిన తలుపులమ్మ తల్లి. ఆషాడ మాస ఉత్సవాల్లో భాగంగా తలుపులమ్మ తల్లిని మూడు టన్నుల వివిధ రకాల పండ్లు కూరగాయలులో అమ్మవారి మూలవిరాట్, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు.

సంబంధిత పోస్ట్