తునిలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిట

5చూసినవారు
తొలి ఏకాదశి సందర్భంగా తుని పరిసరాల ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. తుని పాత బజారు వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎస్. అన్నవరం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్