హాస్పటల్ శానిటేషన్ తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

51చూసినవారు
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తుని నియోజకవర్గంలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. తొండంగి మండలంలోని ముసలయ్యపేటలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం తుని పట్నంలోని ఏరియా ఆసుపత్రిలో పలు వార్డులును పరిశీలించారు. సానిటేషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని మండలం రేఖవాణి పాలెం లో మంచినీటి ట్యాంకు వద్ద క్లోరిషన్ ప్రక్రియను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్