స్వీపర్ డబ్బులు డిమాండ్ చేస్తుందంటూ వీడియో వైరల్

53చూసినవారు
తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి విభాగంలో స్వీపర్ డబ్బులు డిమాండ్ చేశారంటూ ఒక బాలింత బంధువులు వాగ్విధానికి దిగారు. కొద్దిరోజుల కిందట పాయకరావుపేట ప్రాంతానికి చెందిన ఒక గర్భిణీ ఇక్కడ సిజరిన్ చేశారు. పురిట్లోనే బిడ్డ మృతి చెందింది. బాలింతను జనరల్ వార్డుకు తీసుకువెళ్లాలని కోరగా సిబ్బంది డబ్బులు అడిగినట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్