కోటనందూరులో పర్యటన

53చూసినవారు
కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి శాన్ మోహన్ బుధవారం తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో పర్యటించారు. ఇండుగపల్లి గ్రామ పరిధిలోని బొండిగడ్డ కాలువను పరిశీలించారు. అనంతరం కోటనందూరులోని పీహెచ్సీ ఎంపీడీవో తహసిల్దార్ పోలీస్ కార్యాలయాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్