తుని: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి

85చూసినవారు
తుని: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం హంసవరం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి జారిపడి మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతుడు నలుపుచుక్క ధరించి ఉన్నాడని ఎడమ చేతిపై శ్రావణి అనే పచ్చబొట్టు ఉందని జీఆర్పీ ఎస్ఐ జి. శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించామని మృతుడి వివరాలు తెలిస్తే 9490619020 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్