తుని: సైబర్ నేరాలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

64చూసినవారు
తుని: సైబర్ నేరాలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
తుని మండలం చేపూరులో పోలీసులు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్ఐ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని సూచించారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్ లు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్