తుని ఏరియా హాస్పిటల్ పరిశీలించిన: జిల్లా కలెక్టర్ షాన్ మోహన్

54చూసినవారు
తుని ప్రాంతీయ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. గురువారం ప్రసూతి విభాగం, అత్యవసర విభాగం, ఫార్మసీ, పీడియాట్రిక్, ఏ ఆర్ టి సెంటర్, ట్రామ కేర్, ఆస్పత్రి స్లాబ్ లీకేజ్, వార్డులో మరుగుదొడ్లను పరిశీలించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో స్వయంగా మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆస్పత్రి ద్వారా అందుతున్న సేవలు, భోజన సదుపాయం గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్