తుని: ఒకటో తరగతి విద్యార్థి అదృశ్యం

66చూసినవారు
తుని: ఒకటో తరగతి విద్యార్థి అదృశ్యం
కాకినాడ జిల్లా తుని పట్టణంలో సోమవారం ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న1వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తుని పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. సిఐ గీతా రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం బాబూకి సిరప్ పట్టాలని చెప్పి అగంతకుడు బాబుని తీసుకెళ్లారని ఇంతలోతల్లి బాబుకి లంచ్ బాక్స్ తీసుకుని వచ్చి స్కూల్లోకి వెళ్తే బాబు కనిపించలేదని తెలపడంతో తల్లి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్