తుని: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

74చూసినవారు
తుని: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
కాకినాడ జిల్లా తుని పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భక్త కోదండ సీత రామాంజనేయ స్వామి వారి ఆలయంలోస్వామి వారి ఆలయం దగ్గర హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువ జామునే పురోహితులు స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకాలు, నిర్వహించారు. ఉదయం నుండి కూడా భక్తులు క్యూ లైన్లోభారీ సంఖ్యలో వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్