తుని: మా గ్రామంలో కరెంటు కష్టాలు తీర్చండి మహాప్రభు

64చూసినవారు
తుని: మా గ్రామంలో కరెంటు కష్టాలు తీర్చండి మహాప్రభు
కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గత 15 రోజుల నుండి పగలు, రాత్రిలు కూడా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. మా కరెంటు కష్టాలు తీర్చండి మహా ప్రభు అని గ్రామ ప్రజలందరూ తుని సబ్ స్టేషన్ ముందు అర్ధరాత్రి 10.30 కు ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్