తుని: పార్టీ ఆదేశాల నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి

84చూసినవారు
తుని: పార్టీ ఆదేశాల నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి
తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందని పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో శాసన మండలికి ఎంపికైన బీదర్ రవిచంద్ర మంగళవారం రాత్రి యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యనమల రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆదేశాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉంటే తగిన గుర్తింపు లభిస్తుందని యనమల అన్నారు.

సంబంధిత పోస్ట్