తుని: మర్లపాడు పేకాట శిబిరంపై పోలీసుల దాడి

63చూసినవారు
తుని: మర్లపాడు పేకాట శిబిరంపై పోలీసుల దాడి
తుని మండలం మర్లపాడు గ్రామ శివారులో పేకాడుతున్నారన్న సమాచారంలో తుని రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి పోలీసులు చేశారు. పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 10, 070 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి అరెస్టులు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్