తుని: విద్యార్థిని నళినికి లాప్‌టాప్ అందజేత

51చూసినవారు
తుని: విద్యార్థిని నళినికి లాప్‌టాప్ అందజేత
అరట్లకోటకు చెందిన బొడ్డపాటి నళిని దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో ఇసిఇ మూడవ సంవత్సరం చదువుతోంది. చదువులో ప్రతిభ చూపుతున్న ఆమెకు మైలపల్లి అశోక చక్రవర్తి, శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నేమాల శ్రీనివాసరావు కలిసి ₹30,000 విలువైన లాప్‌టాప్‌ను ఆదివారం పాయకరావుపేటలో అందజేశారు.

సంబంధిత పోస్ట్