తుని: గుర్తు తెలియని డెడ్ బాడీ కలకలం

64చూసినవారు
తుని: గుర్తు తెలియని డెడ్ బాడీ కలకలం
తుని పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కొండవారిపేట, నేషనల్ హైవే వద్ద చర్చి ఎదురుగా ఉన్న పొదల్లో మృతదేహాన్ని (35) స్థానికులు గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మృతుడు గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే తుని పోలీస్ స్టేషన్ లో తెలపాలని సీఐ వివరించారు.

సంబంధిత పోస్ట్