తుని మండలం కొత్త సురవరం గ్రామంలో శనివారం యోగాంద్ర ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ వి. అశోక్ కుమార్, భూపతి రాజు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. 21న వైజాగ్ లో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నందున, మీరు కూడా ఈ యోగాలో భాగస్వాములు అవ్వాలని అధికారులు పిలుపునిచ్చారు.