రైస్ మిల్ పై విజిలెన్స్ అధికారులు దాడులు

50చూసినవారు
రైస్ మిల్ పై విజిలెన్స్ అధికారులు దాడులు
కోటనందూరు మహాలక్ష్మి రైస్ మిల్లు నందు అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్న విజిలెన్స్, అధికారులు. పిడిఎస్ బియ్యం చతిస్గడ్ రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ ఉంచిన బియ్యాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లుపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25, 300 కేజీల బియ్యం, నలుగురు పై క్రిమినల్ కేసు నమోదు చేసి, లారీని సీజ్ చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్