తుని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహకరిస్తాం: యనమల దివ్య

82చూసినవారు
తుని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహకరిస్తాం: యనమల దివ్య
తుని పట్టణంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకరిస్తామని యనమల దివ్య హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దేవవరపు కృష్ణార్జునరావుతో కలిసి గతంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అధికారిక లాంచనాలు పూర్తి చేసిన పిదప భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేసేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. పసగడుగుల రాంబాబు, శ్రీధర్, ప్రవీణ్, సాగర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్