ఇవి తింటే గుండె సమస్యలు రావట..

79చూసినవారు
ఇవి తింటే గుండె సమస్యలు రావట..
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. వెల్లుల్లి, కుంకుమపువ్వు, ఆలివ్, రోజ్మేరీ, ద్రాక్ష వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్ల మేటరీ వంటి లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయ పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాలి. చిరుతిండ్లు తగ్గించాలని అంటున్నారు.

సంబంధిత పోస్ట్