ఓటీటీలో కిచ్చా సుదీప్ సూపర్ హిట్ మూవీ

69చూసినవారు
ఓటీటీలో కిచ్చా సుదీప్ సూపర్ హిట్ మూవీ
కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. ఈ మూవీకి విజయ్ కార్తికేయ డైరెక్షన్ వహించారు. గత ఏడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. అయితే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదికైన జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. కాగా ఫిబ్రవరి 22 నుంచి కన్నడలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్