ఒంటరి జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య (వీడియో)

57చూసినవారు
AP: ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. సయ్యద్ జాఫర్ హుస్సేన్ (70) అనే వ్యక్తి ఒంటరితనంతో విరక్తి చెందిన ఇంటి గ్రిల్‌కు ఉరేసుకున్నాడు. భార్యా పిల్లలతో ఉండటం ఇష్టం లేక హుస్సేన్ కొన్నేళ్లు ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి ముందు వేలాడుతూ స్థానికులకు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.

సంబంధిత పోస్ట్