ఎంపీ సత్యనారాయణకు ఆచంట కూటమి శుభాకాంక్షలు

54చూసినవారు
ఎంపీ సత్యనారాయణకు ఆచంట కూటమి శుభాకాంక్షలు
ఇటీవల జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణను ఆచంట నియోజకవర్గ కూటమి నాయకులు అభినందించారు. శుక్రవారం భీమవరంలోని ఆయన స్వగృహంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు, తెలుగు యువత నాయకుడు పీతాని వెంకట్ ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్