పోడూరు మండలంలోని గ్రామాలలో కిషోరీ వికాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రక్తహీనతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రక్తహీనత ఐరన్ లోపం వలన కలిగే నష్టాలు, రక్తహీనత నివారణ గురించి కిషోరీ బాలికలకు వివరించారు. తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలను వివిరించారు. ఐసీడీఎస్ అధికారులు, ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.