పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా బాలస్వామికి పట్టాభిషేకం

74చూసినవారు
పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా బాలస్వామికి పట్టాభిషేకం
పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా శ్రీ ప్రజ్ఞ నంద సరస్వతి స్వామీజీ బాలస్వామికి శనివారం పట్టాభిషేకం చేశారు. అఖిలభారత వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి శాంతి ధామ్ లో పట్టాభిషేకం నిర్వహించారు. నూతన పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన బాలస్వామికి చింగోలును అందించారు. పలు పీఠాలకు చెందిన పీఠాధిపతులు, ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ గోవిందరాజులు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్