నేటి యువత సమాజ ప్రగతికి పాటు పడాలని, అభ్యసించిన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ది భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన భీమవరం మండలం, పట్నంలోని 21 మున్సిపల్ ప్రభుత్వ జడ్పీ పాఠశాల లోని 120 మంది విద్యార్థులకు గురువారం ప్రతిభ పురస్కారాలు మెరిట్ స్కాలర్షిప్ లను ఎమ్మెల్యే అందించారు.