పెనుగొండలో ఘనంగా చెన్నకేశవ స్వామి గ్రామోత్సవం

85చూసినవారు
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాల భాగంగా పెనుగొండ చెరుకువాడలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి స్వామివారికి అర్చకులు కళ్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీ చెన్నకేశవ స్వామిని శనివారం ఉదయం నుంచి చెరుకువాడ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్