పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం కోడ్ నెంబర్: 251లో ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ & ఎడ్యూకేషన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ సరస్వతి నేతృత్వంలో విద్యార్థులు సృజనాత్మకంగా రూపొందిన వస్తువులని తల్లి, తండ్రుల సమక్షంలో ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభని వెలికి తీయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంమని టీచర్ సరస్వతి వివరించారు.