పెనుగొండ: ముమ్మరంగా కూలిన చెట్ల తొలగింపు పనులు

77చూసినవారు
పెనుగొండ: ముమ్మరంగా కూలిన చెట్ల తొలగింపు పనులు
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు, విపరీతమైన ఈదురు గాలుల మూలంగా కూలిపోయిన వృక్షాలను, చెట్టు కొమ్మలను అధికారుల ఆదేశాలతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తొలగింపు పనులను కార్మికులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెనుగొండ సిద్ధాంతం రోడ్డులో తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్