పెనుగొండ అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి శాంతి దాములో 102 అడుగుల ఋషి గోత్ర మందిరంలో ప్రపంచంలో ఎత్తైన 90 అడుగుల శ్రీ వాసవి కన్యకా పర పరమేశ్వరి ఆరవ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పి ఎన్ గోవిందరాజులు బుధవారం తెలిపారు. దేశంలో నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.