పెనుగొండ దట్టమైన పొగ మంచులో ఇబ్బంది పడ్డ ప్రజలు

69చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ పట్టణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగ మంచు కురుస్తూ ఉండడంతో పలు కాలనీలు పొగ మంచుతో నిండిపోయాయి. దీంతో వారు బయటికి రావడానికి ఇబ్బందికి గురయ్యారు. అలాగే తెల్లవారుజామున ప్రయాణాలు చేసే ప్రయాణికులు, విద్యార్థిని విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు, సంచార వ్యాపారులు పొగ మంచుతో ఎటు వెళ్లాక అలాగే చూస్తూ ఉండిపోయారు.

సంబంధిత పోస్ట్