పోడూరు: శ్రీవారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు

76చూసినవారు
పోడూరు మండలం కొమ్ము చిక్కాలలో వేంచేసి ఉన్నశ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నిర్మించిన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ఏకదశ వార్షికోత్సవ భాగంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం లోక శాంతి కోసం హోమాలు చేశారు.

సంబంధిత పోస్ట్