భీమవరంలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

77చూసినవారు
భీమవరంలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు, కార్మిక సంక్షేమాన్ని విస్మరించడానికి నిరసిస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు అమలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల సమన్వయ వేదిక దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం భీమవరంలోని ప్రకాశం చౌక్ లో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్