తణుకు: జిల్లా ప్రభుత్వఆసుపత్రిలో మొక్కలునాటిన కలెక్టర్

83చూసినవారు
తణుకు: జిల్లా ప్రభుత్వఆసుపత్రిలో మొక్కలునాటిన కలెక్టర్
తణుకు లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆర్. రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు పై ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,ఆర్డీవో,ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్