తణుకు: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

59చూసినవారు
తణుకు: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
స్వర్ణాంధ్ర- 2027 లక్ష్యంలో నీరు- చెట్టు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జ్ ఆఫీసర్ శ్రీమతి సూర్య కుమారి పాల్గొన్నారు. చెరువులలో, పంట కాలువలో, డ్రైన్లలో పెరిగిపోయిన గుర్రపు డెక్కను డ్రోన్ల సహకారంతో గుర్తించి కలుపు మందు నివారణను స్ప్రే చేసి త్వరితగతిన నివారణ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్