వాలంటీర్లు లేకున్నా పెన్షన్లు ఇచ్చాం

56చూసినవారు
వాలంటీర్లు లేకున్నా పెన్షన్లు ఇచ్చాం
వాలంటీర్లను అడ్డుపెట్టుకుని మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించారని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మండిపడ్డారు. పెనుమంట్ర మండలం నెలమూరు, ఆలమూరు గ్రామాల్లో గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో పెన్షన్లు పంపిణీ చేశారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై మంచి అభిప్రాయం ఉందని, కానీ కొందరు వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్