భీమవరం: 8 రోజులపాటు ఉచిత కంటి వైద్య శిబిరాలు

63చూసినవారు
భీమవరం: 8 రోజులపాటు ఉచిత కంటి వైద్య శిబిరాలు
భీమవరం డిఎన్ఆర్. కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ మన అవయవాల్లో నేత్రాలు ప్రధానమైనవని అటువంటి కంటి ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి కంటి ఆపరేషన్లు నిర్వహించడం కళ్ళజోళ్ళు, మందులు అందించే కార్యక్రమం 8 రోజులపాటు నిర్వహిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్