భీమవరం: సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బలరాం

79చూసినవారు
భీమవరం: సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బలరాం
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా భీమవరం పట్టణానికి చెందిన బి. బలరాం సోమవారం నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న 27వ రాష్ట్ర మహాసభల్లో ఆయనను కార్యవర్గ సభ్యులుగా ప్రకటించినట్లు జిల్లా కార్యదర్శి గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పట్టణంలోని సీపీఎం నాయకులు వామపక్షాల నేతలు అభినందించారు.

సంబంధిత పోస్ట్