భీమవరం: ఈనెల 17న బీట్ ద ఈట్ థీమ్

73చూసినవారు
భీమవరం: ఈనెల 17న బీట్ ద ఈట్ థీమ్
ప. గో. జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా వడగాల్పులను తట్టుకునేందుకు ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం భీమవరంలో గూగుల్ మీట్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం నిర్వహించే కార్యక్రమంపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈనెల 17న బీట్ ద ఈట్ థీమ్ నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్