భీమవరం టూ టౌన్ సీఐ కాళీ చరణ్ ఆదివారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అసాంఘిక కార్యక్రమాలు గాని రౌడీయిజం చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని అన్నారు. ప్రతి ఒక్కరిపై నిఘా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.