భీమవరం నియోజకవర్గ గ్రీవెన్స్ డే కార్యక్రమం

82చూసినవారు
భీమవరం నియోజకవర్గ గ్రీవెన్స్ డే కార్యక్రమం
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భీమవరం నియోజకవర్గ గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారించాలని ఆదేశించారు. దాని ప్రకారం భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజా సమస్యల వినతులను స్వీకరించదమైనదన్నారు.

సంబంధిత పోస్ట్